RGV : కన్నడ స్టార్ తో ప్రయత్నం ఫలించేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV మరో కొత్త సినిమాను ప్రయత్నించారు. నాగార్జునతో ‘ఆఫీసర్’ తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాలకు స్టార్ పవర్, కంటెంట్ కొరవడిందనే చెప్పాలి. ప్రేక్షకులు, విమర్శకులు పెద్దగా ఆదరించని ఓ మోస్తరు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు అభిమానులు ఆశిస్తున్నట్టుగా RGV ఎట్టకేలకు ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఓ కన్నడ స్టార్ ను హీరోగా ఎంచుకున్నాడు. తన సినిమాని ప్రకటిస్తూ RGV టైటిల్‌ను వెల్లడించాడు. ‘R’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటిస్తుండగా, సినిమాకు సంబంధించి రెండు గ్లింప్స్ లను రిలీజ్ చేశారు వర్మ.
Read Also : RRR : స్పెషల్ షో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
బెంగళూరు నగరాన్ని మాత్రమే కాకుండా ముంబైలోని మాఫియాను, దుబాయ్‌లోని డి కంపెనీని కూడా భయపెట్టే భయంకరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో భారతదేశ నేర చరిత్రలో ఒక డేర్‌డెవిల్, అత్యంత సక్సెస్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ అని అన్నారు. మరి RGV ‘R’తో బౌన్స్ బ్యాక్ అవుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమాతోనైనా ఆర్జీవీ తన అభిమానులు కోరుకుంటున్న కంటెంట్ ను అందించి, ఆర్జీవీ ఈజ్ బ్యాక్ అన్పిస్తాడేమో చూడాలి.
Happy to announce my film with @nimmaupendra titled R based on an incredibly unique gangster in the criminal history of india ..It’s produced by A Square productions pic.twitter.com/QbdJFKdQRk
— Ram Gopal Varma (@RGVzoomin) March 24, 2022
- Tags
తాజావార్తలు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?