Ajith : 100 కోట్ల రెమ్యూనరేషన్… జాబితాలో మరో స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ సినిమా పరిధి పెరిగింది. కొంతకాలం నుంచి సినిమాపై పెట్టే పెట్టుబడి, అలాగే హీరోల రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్న వార్తలు తరచుగా చూస్తూనే ఉన్నాము. అయితే మన స్టార్స్ లో 100 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకునే హీరోలు కూడా ఉన్నారు. ఆ జాబితాలో ఇప్పుడు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా తమిళ మీడియాలో అజిత్ తన నెక్స్ట్ మూవీ కోసం పారితోషికంగా రూ.105 కోట్లు అందుకుంటున్నారని టాక్ నడుస్తోంది.
Read Also : Macherla Niyojakavargam : సాలిడ్ అప్డేట్ ఇచ్చిన నితిన్
Also Read
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ 62వ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. తమిళ మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా కోసం అజిత్ భారీ రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. కాగా ఇటీవల అజిత్ హీరోగా నటించిన “వలిమై” విడుదలై తమిళంలో మంచి వసూళ్లు రాబట్టింది. మిగతా భాషల్లో ‘వలిమై’కి పెద్దగా రెస్పాన్స్ రానప్పటికీ కోలీవుడ్ లో మాత్రం బాగా రాణించింది. ఇక తమిళంలో ప్రస్తుతం విజయ్, అజిత్ కుమార్ ఇద్దరూ టాప్ స్టార్స్. వీరిద్దరి సినిమాలకు సౌత్ లో మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!