మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ నెలలో రావణాసుర సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్న రవితేజ, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా షూటింగ్ ని కూడా మంచి స్పీడ్ లో చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ గురించి ప్రొడ్యూసర్స్ అప్డేట్ ఇచ్చారు. “A night schedule of #TigerNageswaraRao happening at a very large and lavish scale. This sequence…
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ రేపు ఉగాది రోజున గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. మేకర్స్ ప్రకటించినట్లుగా, పండుగ సందర్భంగా సినిమా ప్రీ-లుక్ కూడా విడుదల కాబోతోంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ ఈ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తుండగా, ఇందులో మరో నటి కనిపించనుంది. ప్రముఖ మోడల్ గాయత్రీ…