Ram Charan: సక్సెస్ వచ్చిందని గర్వపడకు బ్రో.. పెద్దవారిని గౌరవించు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు చరణ్ ఇలా మాట్లాడతాడు అని అనుకోలేదని చెప్పుకొస్తున్నారు. అంతలా చరణ్ అన్న మాటలు ఏంటి అంటే.. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ కు గెస్ట్ గా హాజరైన రామ్ చరణ్.. మాస్ మహారాజా రవితేజను గౌరవం లేకుండా సంబోధించడమే. తన తండ్రితో రవితేజ నటించిండం అద్భుతమని చెప్పుకొస్తూనే.. రవి, రవితేజ అంటూ సంభోదించాడు. “రవితేజ- నాన్నగారి కాంబో నిజంగా పూనకాలు తెప్పించింది. ఈ మధ్యనే రవి సినిమా ధమాకా కూడా నెట్ ఫ్లిక్స్ లో చూసాను.. అదరగొట్టేసాడు. తన తమ్ముడి ప్లేస్ లో రవితేజ ఉన్నాడు కాబట్టి ఆయన ఏమి అనలేదు.. అదే స్థానంలో మరెవరైనా అనగలరా..? ” అంటూ చరణ్ మాట్లాడాడు. తమ్ముడి గురించి, రవితేజ గురించి అద్భుతంగా మాట్లాడినంత వరకు ఓకే. చరణ్ కన్నా రవితేజ దాదాపు 20 ఏళ్ళు పెద్దవాడు. ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాంటి అతనిని పట్టుకొని కనీసం గౌరవం లేకుండా ఏకవచనంతో సంబోధించడం చాలా తప్పు. మీ బాబాయ్.. అందరిని గారు అని సంబోధిస్తారు.. మీ నాన్న చిరంజీవి సైతం చిన్నవారిని కూడా ఎంతో ప్రేమగా చూస్తారు. అలాంటిది ఆయన కూడా రవితేజను చిన్న హీరో అనడం కూడా బాలేదు.
Manchu Manoj: తారకరత్న సేఫ్.. పోరాడుతున్నాడు.. వచ్చేస్తాడు
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
చిరు తరువాత అంత కష్టంతో పైకి వచ్చిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది రవితేజనే. ఆయనను ఇలా ఏకవచనంతో మాట్లాడం పద్దతి కాదు. అయినా ఎప్పుడు చరణ్ ఈ విధంగా మాట్లాడలేదు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ వచ్చాకా ఇలా మారాడా..? సక్సెస్ వచ్చింది అని గర్వపడకు బ్రో.. దాన్ని తలకు ఎక్కించుకోకు.. మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఫ్యామిలీ.. ఆ పేరును అలాగే ఉంచు అని రవితేజ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా సున్నితంగా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ చర్చ నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!