Raviteja: బచ్చన్ సెట్స్ లో ఈగల్ సెలబ్రేషన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ ఈగల్ సినిమాతో ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో… రవితేజ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. గూస్ బంప్స్ ఎపిసోడ్స్ అండ్ యాక్షన్స్ బ్లాక్స్ ఉండడంతో… ఈగల్ సినిమా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో ఫ్లాప్స్ ఫేస్ చేసిన రవితేజ… ఈగల్ సినిమాతో కంబ్యాక్ హిట్ కొట్టాడు. కలెక్షన్స్ కూడా స్టడీగా ఉన్నాయి. ఈరోజు సండే కాబట్టి ఈగల్ సినిమా మూడు రోజులు కలిపి మంచి నంబర్స్ ని పోస్ట్ చేయడం గ్యారెంటీ. మండే టెస్ట్ కి తట్టుకోని నిలబడితే చాలు ఈగల్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఈగల్ చాలా స్టడీగా కలెక్షన్స్ ని రాబడుతుంది.
Read Also: Pushpa 3: రైజ్… రూల్ కాదు… ఇకపై “రోర్”
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
మౌత్ టాక్ బాగుంది కాబట్టి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ని కూడా చేస్తే ఈగల్ కలెక్షన్స్ లో మరింత జోష్ కనిపించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈగల్ సినిమాకి హిట్ టాక్ రావడంతో మిస్టర్ బచ్చన్ సెట్స్ లో సంబరాలు జరిగాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హిందీ రైడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భాగ్యశ్రీ హీరోయిన్ గా పరిచయం అవుతున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ లొకేషన్ లో ఈగల్ సినిమా సక్సస్ సెలబ్రేషన్స్ జరిగాయి. హరీష్ శంకర్, రవితేజ, భాగ్యశ్రీ, ఇతర క్రూ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
The team of #MrBachchan celebrated the success of PUBLIC BLOCKBUSTER #Eagle on the sets with Mass Maharaaj @RaviTeja_offl ❤🔥
He is coming soon in & as #MrBachchan 😎#MassReunion@harish2you @vishwaprasadtg @peoplemediafcy @TSeries @PanoramaMovies @vivekkuchibotla… pic.twitter.com/QWiMPnFaqA
— People Media Factory (@peoplemediafcy) February 11, 2024
తాజావార్తలు
-
Virat Kohli – Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
-
China halts J10CE Delivery: భారత్ రఫేల్‌పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు!
-
SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
-
BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!