మాస్ మహారాజ రవితేజ ఈగల్ సినిమాతో ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో… రవితేజ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. గూస్ బంప్స్ ఎపిసోడ్స్ అండ్ యాక్షన్స్ బ్లాక్స్ ఉండడంతో… ఈగల్ సినిమా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో ఫ్లాప్స్ ఫేస్ చేసిన రవితేజ… ఈగల్ సినిమాతో కంబ్యాక్ హిట్ కొట్టాడు. కలెక్షన్స్ కూడా స్టడీగా ఉన్నాయి.…