RT 75 : రవితేజ.. BVSరవి.. కిషోర్ తిరుమల.. కాంబోలో సినిమా ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ప్లాపులతో సతమౌతున్న మాస్ మహారాజ్ కంబ్యాక్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ చేస్తున్నాడు. రీసెంట్లీ వచ్చిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా రవి కెరీర్ లో 75 వ సినిమాగా రానుంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు మాస్ మహారాజ్. మరింత యంగ్‌గా, ఎనర్జటిక్‌గా మెస్మరైజ్ చేశాడు.
Also Read : Dil Raju : విజయ్ దేవరకొండ ‘ రౌడీ జనార్ధన్’
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ధమాకా తర్వాత శ్రీలీల జోడీకడుతున్న మాస్ జాతరను మేలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా రవితేజ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. BVS రవి అందించిన కథతో క్లాస్ డైరెక్టర్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రవితేజ. మాస్ జాతర కంప్లీట్ కాగానే కాస్త గ్యాప్ ఇచ్చి కిశోర్ తో వర్క్ చేస్తాడని టాక్. నేను శైలజ, ఉన్నటీ ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను అందించిన కిశోర్ తిరుమలలో ఓ మాసీ డైరెక్టర్ కూడా ఉన్నాడు. రామ్ పోతినేనికి రెండు క్లాస్ హిట్లు ఇచ్చిన ఇదే డైరెక్టర్ రెడ్ లాంటి ఊరమాస్ సినిమా తీసి హ్యాట్రిక్ హిట్ అందించాడు. సో ఇప్పుడు కూడా అటు ఫ్యామిలీ, ఇటు మాస్ కథతోనే రవితేజతో సినిమా చేస్తున్నాడు. BVS రవి స్ట్రిప్ట్ నచ్చి కిశోర్ కు ఆ స్క్రిప్ట్ పై తుదిమెరుగులు దిద్ది ఒకే చేసినట్టు తెలుస్తోంది. తర్వలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. చకా చకా కంప్లీట్ చేసి 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. మరీ వేరే రైటర్ వండిన కథతో సినిమా చేస్తున్న కిషోర్ రవితేజకు ఎటువంటి హిట్ ఇస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!