రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ప్లాపులతో సతమౌతున్న మాస్ మహారాజ్ కంబ్యాక్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ చేస్తున్నాడు. రీసెంట్లీ వచ్చిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా రవి కెరీర్ లో 75 వ సినిమాగా రానుంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు మాస్ మహారాజ్. మరింత యంగ్‌గా, ఎనర్జటిక్‌గా మెస్మరైజ్ చేశాడు. Also Read : Dil Raju : విజయ్ దేవరకొండ…