Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Rashmikas Role In Animal Is Interesting

Rashmika: ‘యానిమల్’ లో రష్మిక రొమాన్స్ పీక్స్ అంట..?

Published Date :April 4, 2022 , 3:11 pm
By Roja Pantham
Rashmika: ‘యానిమల్’ లో రష్మిక రొమాన్స్ పీక్స్ అంట..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ పై పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ సరసన, సిద్దార్థ్ మల్హోత్రా సరసన రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ  ఈ ఉగాది పర్వదినాన మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే చివరికి ఆ అవకాశం నేషనల్ క్రష్ కొట్టేసింది. రణబీర్ సరసన మొట్టమొదటిసారి రష్మిక నటించనుంది. ఇక చిత్రంలో రష్మిక రోల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది.  మనిషి అడువుల్లో తిరిగే జంతువులా మారితే? ఎలా ఉంటుంది? అన్న డిఫరెంట్ థాట్ ని కథగా మార్చి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సందీప్ వంగా.. ఇక ఈ సినిమాలో రష్మిక సైన్స్ స్టూడెంట్ గా కనిపించనున్నదట. అడివిలో తిరిగే హీరోకు సైన్స్ గురించి చెప్పే సన్నివేశాలు చాలా రొమాంటిక్ గా ఉంటాయని, ఈ సినిమాలో రష్మిక రొమాన్స్ పీక్స్ లో ఉండనున్నాయని సమాచారం. ఇక ఇదే కనుక నిజమైతే రష్మిక దశ తిరిగినట్లే.. అర్జున్ రెడ్డి లో సందీప్ చూపించిన రొమాన్స్  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ సినిమాలో అంతకుమించి సందీప్ చూపించనున్నాడని టాక్.. అది ఎంతవరకు నిజమో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • animal
  • Bollywood News
  • director sandeep reddy vanga
  • Ranbir Kapoor
  • Rashmika Mandanna

తాజావార్తలు

  • Ravichandran Ashwin: కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై కొత్త ట్విస్ట్.. సీక్రెట్స్ బయటపెట్టిన అశ్విన్!

  • Toxic : వాయిదా వేసి ధురంధర్ 2 దాడి నుండి తప్పించుకున్న ‘టాక్సిక్’

  • Dhurandhar 2 Box Office: రంజాన్ వేళ రికార్డుల వేట.. బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్: ది రివెంజ్’ అరాచకం!

  • RCB Predicted Playing XI: తొలి మ్యాచ్‌కు ఆర్సీబీ రెడీ.. RCB కొత్త ప్లేయింగ్ XI లీక్!

  • Dasun Shanaka-IPL 226: ఐపీఎల్ ప్రభావం.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కీలక నిర్ణయం!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions