Rashmika Mandanna: ఇండియన్ ఐడల్ 3 స్పెషల్ గెస్టుగా రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna to appear as Special Guest Judge on aha Telugu Indian Idol 3: ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3లో స్పెషల్ న్యాయనిర్ణేతగా కనిపించనున్నారు.

ఈ సీజన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16వ మరియు 17వ ఎపిసోడ్లు ప్రత్యేకంగా ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో ఈ శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్నాయి.

రష్మిక మందన్న పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

ఇక తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో అతిథి న్యాయనిర్ణేతగా రష్మిక మందన్న కనిపించడం మిస్ అవ్వకండి.

ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 7 గంటలకు ఈ షో ప్రత్యేకంగా ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.

Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!