Rashmika Mandanna to appear as Special Guest Judge on aha Telugu Indian Idol 3: ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3లో స్పెషల్ న్యాయనిర్ణేతగా కనిపించనున్నారు. ఈ సీజన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16వ మరియు 17వ ఎపిసోడ్‌లు ప్రత్యేకంగా ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో ఈ శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్నాయి. రష్మిక మందన్న పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.…