Rashmika : పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉంది. పైగా చేస్తున్న సినిమాలు కూడా అన్నీ హిట్లు కొడుతున్నాయి. అందుకే పాన్ ఇండియా మార్కెట్లో చాలా బిజీగా ఉండిపోయింది ఈ బ్యూటీ. రీసెంట్ గానే విజయ్ దేవరకొండతో ఎంగేజ్ మెంట్ అయిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే తన అందాలను ఆరబోయడంలో అస్సలు వెనకడుగు వేయదు ఈ బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.
Read Also : Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఆస్తులు ఎంతో తెలుసా..?
ఈ సారి సంప్రదాయ బట్టల్లోనే రెచ్చిపోయింది. దీపావళి సందర్భంగా ట్రెడీసనల్ దుస్తులు వేసుకుంది. కానీ ఎలాంటి డ్రెస్ వేసినా తన ఘాటు అందాలను దాచుకోవడం ఈ బ్యూటీకి అస్సలు నచ్చదు. తాజాగా తన ఎద పరువాలను చూపిస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఈ భామ. ఇందులో ఘాటుగా రెచ్చిపోయి చూపించడంతో కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. సాధారణంగా రష్మిక అందాలను ఆరబోస్తే సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయం. అందుకే ఈ ఫొటోలు కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also : Chiranjeevi : చిరంజీవిని అలా చూసి నా మనసు ఉప్పొంగిపోయింది.. బండ్ల ఎమోషనల్
