Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rana Fans Are Happy Now

Bheemla Nayak: డానియల్ శేఖర్ ఫ్యాన్స్ హ్యాపీయేనా అమ్మా..

Published Date :February 23, 2022 , 12:06 pm
By Roja Pantham
Bheemla Nayak:  డానియల్ శేఖర్ ఫ్యాన్స్ హ్యాపీయేనా అమ్మా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్.. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలిజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ మొత్తంలో రానా, పవన్ ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చాడు డైరెక్టర్. అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గరనుంచి పవన్ ని మాత్రమే హైలైట్ చేయడంతో రానాను సైడ్ చేసేశారు. అతను కూడా స్టార్ హీరోనే కదా.. పవన్ ని హైలైట్ చేయడానికి రానాను వాడుకుంటున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

ఇక ఈ ట్రైలర్ చుసిన తరువాత రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారట. ఇంకా చెప్పాలంటే పవన్ పాత్ర కన్నా రానా పాత్రనే హైలైట్ గా నిలుస్తుందని ఫాన్స్ నొక్కి వొక్కాణిస్తున్నారు. ఇప్పటివరకు రానా పాత్రను దాచి ఉంచడానికి ఇదే కారణమని, ట్రైలర్ చూశాక సినిమాలో కూడా రానానే హైలైట్ గా నిలవనున్నాడని తెలుస్తోంది. గతంలో రానాకు ప్రాధాన్యత తగ్గుతోందంటూ ప్రొడ్యూసర్ పై కామెంట్ లు చేసి ఫ్యాన్స్ అంతా ఇప్పడు హ్యాపీగా  ఫీలవుతున్నారట. మరి నేడు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డానియేల్ శేఖర్ త స్పీచ్ తో అదరకొడతాడేమో చూడాలి.

https://www.youtube.com/watch?v=v97rAjyN_hQ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bheemla Nayak
  • feb 25th
  • Power Star Pawan Kalyan
  • Rana Daggubati
  • Sagar K Chandra

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions