Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ram Charans Train Track Sentiment Will Peddi Break The Curse

Peddi : రామ్ చరణ్‌ కు బ్యాడ్ సెంటిమెంట్.. బ్రేక్ చేస్తాడా..?

Published Date :September 30, 2025 , 10:35 am
By Nagam Mallesh
  • భారీ అంచనాలతో వస్తున్న పెద్ది
  • గతంలో ఆ రెండు మూవీలు ప్లాప్
  • ఇప్పుడు అదే సీన్ తో పెద్ది
Peddi : రామ్ చరణ్‌ కు బ్యాడ్ సెంటిమెంట్.. బ్రేక్ చేస్తాడా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Peddi : రామ్ చరణ్ ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. అదే ట్రైన్ ట్రాక్ ఎపిసోడ్. ఆ విషయంలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో నిరుత్సాహంలో ఉన్నారు. గతంలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన వినయ విదేయ రామ్ సినిమాలో ట్రైన్ ట్రాక్ మీద ఓ సీన్ ఉంటుంది. అది సినిమాకే హైలెట్ అనేలా ఉంటుంది. కానీ మూవీ మాత్రం ప్లాప్ అయింది. ఇక ఎన్నో అంచయనాలతో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ కూడా అంతే. డిజాస్టర్ అయింది. గేమ్ ఛేంజర్ లో ట్రైన్ ట్రాక్ సీన్ బాగా హైలెట్ చేశారు. హెలికాప్టర్ మీద రామ్ చరణ్‌ వచ్చి కత్తితో చేసే యాక్షన్ గూస్ బంప్స్ అన్నట్టు ప్రచారం చేశారు.

Read Also : Pawan Kalyan : కన్నడలో ఓజీకి ఇబ్బందులపై స్పందించిన పవన్

కానీ మూవీ ప్లాప్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్‌ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్ది సినిమా విషయంలో ఫ్యాన్స్ కు ఇదే టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే మొన్న రామ్ చరణ్‌ 18 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ది నుంచి రైల్వే ట్రాక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రైల్వే ట్రాక్ మీద చరణ్‌ నిలబడ్డ ఫోజు మామూలుగా లేదు. అయితే ఈ రైల్వే ట్రాక్ ఉన్న సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయనే భయం ఫ్యాన్స్ లో ఉంది. కానీ పెద్ది సినిమాతో దాన్ని బ్రేక్ చేస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. మరి ఏం జరుగుతుంది అనేది సమ్మర్ లో తేలిపోతుంది.

Read Also : Kantara 1 : బాయ్ కాట్ కాంతార1 అంటున్న తెలుగు యూత్.. ఎవరూ పట్టించుకోరా

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Game Changer failure
  • Peddi movie Ram Charan
  • Ram Charan PEDDI
  • Ram Charan train track sentiment
  • Vinaya Vidheya Rama flop

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions