Peddi : రామ్ చరణ్ ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. అదే ట్రైన్ ట్రాక్ ఎపిసోడ్. ఆ విషయంలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో నిరుత్సాహంలో ఉన్నారు. గతంలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన వినయ విదేయ రామ్ సినిమాలో ట్రైన్ ట్రాక్ మీద ఓ సీన్ ఉంటుంది. అది సినిమాకే హైలెట్ అనేలా ఉంటుంది. కానీ మూవీ మాత్రం ప్లాప్ అయింది. ఇక ఎన్నో అంచయనాలతో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్…