Game Changer: మొన్న పుష్ప.. ఇప్పుడు గేమ్ ఛేంజర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ కి చెందిన అనిల్ తడాని మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన హిందీ రైట్స్ ఆయన కొనుగోలు చేశారు. పుష్ప 2 సినిమా మొత్తాన్ని హిందీ వర్షన్ దేశవ్యాప్తంగా ఆయన రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన మరో క్రేజీ తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ హిందీ హక్కులు కూడా సంపాదించారు. ఆ సినిమా మరేమిటో కాదు గేమ్ చేంజెర్. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
Mahesh Babu: కృష్ణుడిగా మహేష్ అంటూ వార్తలు.. మేనల్లుడు బహిరంగ క్షమాపణ
Also Read
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ఈ సినిమా జనవరి 10 2025వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేసిన తర్వాత రామ్ చరణ్ తేజ చేస్తున్న పూర్తిస్థాయి సోలో ఫిలిం ఇదే. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన జరగండి, రారా మచ్చా సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగా జరుగుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన హక్కులను భారీ రేటుకి అనిల్ తడాని ఏఏ ఫిలింస్ సంస్థ దక్కించుకుంది. ఒకరకంగా ఈ సంస్థ ద్వారా గేమ్ చేంజెర్ సినిమాని నార్త్ లో గట్టిగానే రిలీజ్ చేయబోతున్నారని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!