బాలీవుడ్ కి చెందిన అనిల్ తడాని మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన హిందీ రైట్స్ ఆయన కొనుగోలు చేశారు. పుష్ప 2 సినిమా మొత్తాన్ని హిందీ వర్షన్ దేశవ్యాప్తంగా ఆయన రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన మరో క్రేజీ తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ హిందీ హక్కులు కూడా సంపాదించారు. ఆ సినిమా మరేమిటో కాదు గేమ్ చేంజెర్. రామ్ చరణ్ హీరోగా…