బాలీవుడ్ కి చెందిన అనిల్ తడాని మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన హిందీ రైట్స్ ఆయన కొనుగోలు చేశారు. పుష్ప 2 సినిమా మొత్తాన్ని హిందీ వర్షన్ దేశవ్యాప్తంగా ఆయన రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన మరో క్రేజీ తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ హిందీ హక్కులు కూడా సంపాదించారు. ఆ సినిమా మరేమిటో కాదు గేమ్ చేంజెర్. రామ్ చరణ్ హీరోగా…
Jaragandi song from Ram Charan’s Game Changer releasing on 27 March: రామ్ చరణ్ తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ప్రకటించిన వాటి నుంచి ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి విడుదలవుతున్న…