Game Changer vs Thandel: మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని మరింత పెంచుతున్న చైతు?
- మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని చైతు మరింత పెంచుతున్నాడా?
- సంక్రాంతి రేసులో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్
- తండేల్ నిర్మాత అల్లు అరవింద్
- గేమ్ ఛేంజర్‌కు పోటీగా కావాలని తండేల్‌ని వేస్తున్నారంటూ ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా.. అల్లు ఫ్యామిలీ మధ్య సంబంధాలు అసలే అంతంతమాత్రంగానే వున్నాయి. బన్నీ.. పవన్ ఇష్యూస్‌తో దూరం బాగా పెరిగింది. పవన్‌కల్యాణ్ చొరవతో దూరం తగ్గుతోందనుకుంటే.. నాగచైతన్య మరింత దూరం పెంచుతున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ ఇన్నర్ పాలిటిక్స్‌తో చైతూకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Ram Charan: ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్‌చరణ్.. ఏడున్నర కోట్ల కారుకు రిజిస్ట్రేషన్
Also Read
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని చైతు మరింత పెంచుతున్నాడా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే పలు కారణాలతో అల్లు అర్జున్, పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్‌మీడియా వార్ నడుస్తోంది. ఇప్పుడు లేకున్నా, నివురుగప్పిన నిప్పులా ఎప్పుడు అంటుకుందామా అని రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద చేస్తున్న నాగచైతన్య సినిమా ‘తండేల్’ క్రిస్మస్‌కు రిలీజయ్యేలా ముందు ప్లాన్ చేశారు. ఆ తరువాత గేమ్ ఛేంజర్ క్రిస్మస్‌కు వస్తుందని నిర్మాత దిల్ రాజు ప్రకటన చేశారు. రెండూ వేర్వేరు జానర్ల సినిమాలు కాబట్టి ఫర్వాలేదు అనుకున్నారు. అప్పటికి ఉన్న ప్లాన్ ప్రకారం సంక్రాంతి బరిలో విశ్వంభర..బాలయ్య.. వెంకటేశ్, అజిత్ సినిమాలు ఉన్నాయి. తండేల్‌ను సమ్మర్‌లో రిలీజ్ చేద్దామని.. హడావుడి లేకుండా షూటింగ్ చేస్తున్నారు. ఇంతలో రిలీజ్ డేట్స్ మారిపోయి క్రిస్మస్‌కు రావాల్సిన గేమ్‌ఛేంజర్ వాయిదా పడి సంక్రాంతికి వెళ్ళింది. సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర సమ్మర్‌లో రిలీజ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే క్రిస్మస్‌కు వద్దామంటే.. అప్పటికి తండేల్ షూటింగ్ పూర్తికాక పోవచ్చని అంటున్నారు. ఇలాంటి సమయంలో సంక్రాంతి తప్ప మరో ఆప్షన్ లేని పరిస్థితుల్లో పడింది తండేల్. సంక్రాంతి రేసులో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ ఉండగా ఇప్పుడు తండేల్ నిర్మాత అల్లు అరవింద్ గేమ్ ఛేంజర్‌కు పోటీగా కావాలని తండేల్‌ని వేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఒక రకంగా తనకు సంబంధం లేకుండానే మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని చైతు మరింత పెంచుతున్నాడని చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!