Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ram Charan To Enter Theatre Business Following Allu Arjuns Path

Ram Charan : అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్‌.. ఆ బిజినెస్ లోకి అడుగు..?

Published Date :September 10, 2025 , 6:01 pm
By Nagam Mallesh
  • ఇప్పటికే ఆ హీరోలు బిజినెస్ లో
  • త్వరలోనే ఎంట్రీ ఇస్తున్న చరణ్
  • వాళ్లతో కలిసి ప్రారంభిస్తారా..?
Ram Charan : అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్‌.. ఆ బిజినెస్ లోకి అడుగు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ram Charan : హీరోలు కేవలం సినిమాలే కాకుండా చేతినిండా బిజినెస్ లతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్‌ కూడా అదే బాటలో వెళ్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో థియేటర్ల బిజినెస్ ను టాప్ లోకి తీసుకెళ్లింది అల్లు అర్జున్. ఏషియన్ సంస్థతో కలిసి ఆయన మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజ లాంటి స్టార్లు కూడా థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ కూడా ఇదే బాటలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా రామ్ చరణ్‌ కు చాలానే బిజినెస్ లు ఉన్నాయి. ఇప్పుడు థియేటర్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నట్టు తెలుస్తోంది.

Read Also : Abhishek Bachchan : అశ్లీల వెబ్ సైట్లలో అభిషేక్ బచ్చన్ ఫొటోలు.. ఏం చేశాడంటే..?

త్వరలోనే ఆయన లగ్జరీ మల్టీప్లెక్స్ థియేటర్ ను కట్టబోతున్నారంట. అది కూడా హైదరాబాద్ లోనే అని తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్‌ గతంలోనే నిర్మాతగా మారాడు. అప్పుడు చాలానే సినిమాలు నిర్మించాడు. ఇప్పుడు థియేటర్ బిజినెస్ లో అడుగు పెట్టబోతున్నాడు. చిరంజీవి కూడా ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. ఇంకేముంది చరణ్‌ కు అన్ని రకాలుగా క్లియరెన్స్ ఉండటంతో చర్చలు జరుపుతున్నారంట. ఒక్కడే థియేటర్ ను ఏర్పాటు చేయాలా.. లేదంటే పార్ట్ నర్ షిప్ లో ఏర్పాటు చేయాలా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also : Nayanthara : నయనతార రూ.5 కోట్లు ఇవ్వు.. మరో కాంట్రవర్సీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Hyderabad Multiplex
  • mega family
  • Ram Charan
  • Ram Charan Multiplex

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions