Ram Charan : హీరోలు కేవలం సినిమాలే కాకుండా చేతినిండా బిజినెస్ లతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే బాటలో వెళ్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో థియేటర్ల బిజినెస్ ను టాప్ లోకి తీసుకెళ్లింది అల్లు అర్జున్. ఏషియన్ సంస్థతో కలిసి ఆయన మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజ లాంటి స్టార్లు కూడా థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం…