RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ RC17 . ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో.. ప్రేక్షకులు, అభిమానుల్లో అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పుష్ప2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో.. యావత్ ప్రపంచం ఆర్సీ 17 అప్డేట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు సుక్కు.
అయితే ఈ సినిమా ఓపెనింగ్ ఇప్పుడాని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందుకోసం కోసం ముహూర్తం ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ ఈఏడాది అక్టోబర్ 20 అనగా విజయదశమి శుభ ముహూర్తాన ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ దసరా పండుగ వేళ ‘RC17’ అధికారిక ప్రారంభోత్సవంతో అభిమానులకు మేకర్స్ ఒక బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. దసరా నాడు గ్రాండ్‌గా పూర్తి చేసి.. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుండటంతో షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా పలువురి పేరులు వినిపిస్తున్నాయి. విజయదశమి నాడే ఈ సినిమా గ్రాండ్ లాంచ్‌తో పాటు రెగ్యులర్ షూటింగ్ మరియు కీలకమైన కాస్టింగ్ డీటైల్స్‌పై మేకర్స్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
Also Read
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Varanasi : 'వారణాసి'లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
తాజావార్తలు
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?