Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న “పెద్ది” సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ జూన్ 4న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండగా, అమెరికాలో మాత్రం ఒకరోజు ముందే అంటే జూన్ 3న భారీ ఎత్తున ప్రీమియర్స్ పడబోతున్నాయి. తాజాగా నార్త్ అమెరికాకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే కాకుండా, టికెట్ ధరలను కూడా అధికారికంగా ప్రకటించారు.
తెలుగు వెర్షన్ టికెట్ ధరలు:
ప్రీమియర్స్ (జూన్ 3): స్టాండర్డ్ 2D స్క్రీన్ల కోసం పెద్దలకు $25, పిల్లలకు $20 గా ఫిక్స్ చేశారు. ఒకవేళ మీరు బిగ్ స్క్రీన్లు (PLF) లేదా స్పెషల్ ఫార్మాట్లలో చూడాలనుకుంటే అదనంగా మరో $5 నుండి $10 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి వారం టికెట్ రేట్లు కొంచెం తగ్గుతాయి. పెద్దలకు $20, పిల్లలకు $18 గా ఉండబోతున్నాయి. ఇక హిందీ, తమిళం, కన్నడ,మలయాళ వెర్షన్లకు మాత్రం ప్రీమియర్ రేట్లు ఉండవు. మొదటి రోజు నుండే సాధారణ ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి భారీ స్టార్ కాస్ట్ ఉండటంతో అమెరికా బాక్సాఫీస్ వద్ద చరణ్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!