Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
Peddi: ప్రస్తుతం విడుదలకు ఉన్న చిత్రాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జూన్ 25న రిలీజ్ చేస్తామని ఆ మధ్య మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ మరోసారి చేంజ్ కాబోతుంది. ఈ రోజు చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. ఈ రోజు పెద్ది మేకర్స్ ఏర్పాటు చేసిన భారీ ప్రెస్ మీట్‌లో రిలీజ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ సమావేశంలో డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. మెగా ఫాన్స్‌తో పాటు సినిమా లవర్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
అలాగే ఈ సినిమా షూటింగ్ నిన్నటితో ముగిసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా జోరుగా ప్రచారంలో ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. సాధారణంగా సినిమా విడుదలకు ముందు అన్ని పాటలను విడుదల చేయడం ఆనవాయితీ. కానీ ‘పెద్ది’ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా ఇక కేవలం ఒకే ఒక పాటను మాత్రమే రిలీజ్ చేయాలనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే శృతి హాసన్ నటించిన సాంగ్. ఇది ‘ఐటమ్ సాంగ్’ కాదు సినిమా కథలో భాగంగా వచ్చే ఒక ‘స్పెషల్ సాంగ్’. శృతి హాసన్ ఎనర్జీ మేకర్స్ మేకింగ్ స్టైల్ కలిసి ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయని సమాచారం. శృతి హాసన్ సాంగ్ మినహా సినిమాలో ఉండే మిగిలిన పాటలన్నీ డైరెక్ట్ గా సినిమాలోనే చూసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
- Getup Srinu: "తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్".. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
- Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
- NTRNEEL : డ్రాగన్ పార్ట్ - 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
తాజావార్తలు
-
Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్‌లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!