Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
- ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్..
- 4 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే ఛాన్స్..
- ఏఐ ప్రభావమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cognizant: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉద్యోగాలకు ఎసరు పెడుతోది. పలు దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఉద్యోగులకు ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుమారు 4000 మంది ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో ఈ కంపెనీ 20 వేల మంది ప్రెషర్లను నిషమించుకునే ప్లాన్ చేస్తోంది.
Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ఈ తొలగింపులు వెనక ఏఐ కారణమని తెలుస్తోంది. ఖర్చుల్ని తగ్గించుకునే ప్లాన్ చేస్తోంది. కంపెనీ ‘‘ప్రాజెక్ట్ లీప్’’ ద్వారా ఏఐ, డిజిటల్ సేవల్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 230-320 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగ్నిజెంట్‌లో ప్రస్తుతం 3.57 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఐటీ నిపుణులు చెప్పేదాని ప్రకారం.. ఐటీ రంగంలో ఇప్పుడు ఏఐ భారీ మార్పులు తీసుకువస్తోంది. మానవ వనరులపై ఆధారపడటం తగ్గి ఏఐ ఆధారిత సేవలపై దృష్టి పెరుగుతోంది. దీంతో ఉద్యోగుల అవసరం తగ్గుతోంది. గతంలో కూడా కాగ్నిజెంట్ 3000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు మరికొందరిని తొలగించే ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!