Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ram Charan Peddi Hook Steps Viral Memes Runtime Clarification

Peddi: హుక్ స్టెప్పులు.. సిక్సర్ ఎలివేషన్లతో బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్!

Published Date :March 4, 2026 , 6:53 pm
By Bhargav Chaganti
Peddi: హుక్ స్టెప్పులు.. సిక్సర్ ఎలివేషన్లతో బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సాధారణంగా సినిమాల్లో ఒక సాంగ్ హిట్ అయితే అది రీల్స్‌లో ఫేమస్ అవుతుంది. కానీ ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు ఒక అడుగు ముందుకేసి, ప్రతి సాంగ్‌లోనూ చెర్రీతో ఎనర్జిటిక్ హుక్ స్టెప్స్ వేయిస్తున్నారు. మొదటి సాంగ్ ‘చికిరీ’లో అదిరిపోయే స్టెప్స్‌తో అలరించిన రామ్ చరణ్, ఇప్పుడు సెకండ్ సింగిల్‌లో కూడా తన గ్రేస్, స్పీడ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం సినిమా సక్సెస్‌లో మీమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అది గ్రహించిన బుచ్చిబాబు, టీజర్ మరియు పాటల్లో ప్రత్యేకంగా ఎలివేషన్ షాట్స్ డిజైన్ చేశారు.

ALso Read:Tollywood : యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న మాస్ బీట్ సాంగ్స్

టీజర్‌లో రామ్ చరణ్ బ్యాట్‌ను నేలకు కొట్టి సిక్సర్ బాదడం ఒక ఎత్తు అయితే, సెకండ్ సింగిల్‌లో మరో డిఫరెంట్ స్టైల్‌లో సిక్స్ కొట్టడం ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్‌లా మారింది. ఈ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్‌గా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నిడివి (రన్ టైమ్) గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా 3 గంటలకు పైగా ఉంటుందంటూ వస్తున్న ప్రచారాన్ని చిత్ర యూనిట్ తాజాగా ఖండించింది. కథకు అవసరమైన మేరకే నిడివి ఉంటుందని, ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా గ్రిప్పింగ్ నరేషన్‌తో సినిమా సాగుతుందని స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Buchi Babu Peddi Movie
  • Chikiri Song Ram Charan
  • Peddi runtime clarification
  • Peddi Songs Viral
  • Ram Charan Hook Steps

తాజావార్తలు

  • Peddi: హుక్ స్టెప్పులు.. సిక్సర్ ఎలివేషన్లతో బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్!

  • Tollywood : యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న మాస్ బీట్ సాంగ్స్

  • India Russia: సంక్షోభ సమయంలో రష్యా నుంచి భారత్‌కు చమురు..!

  • 7-Seater Cars: 7-సీటర్ కార్లు కావాలా? ఎర్టిగా నుండి బొలెరో వరకు.. ఫ్యామిలీ కార్లపై ఓ లుక్కేయండి

  • Ustaad Bhagat Singh : ఉస్తాద్ కోసం తమన్.. అధికారిక ప్రకటన

ట్రెండింగ్‌

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions