మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. గేమ్ ఛేంజర్ గా మారి సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ కొత్త షెడ్యూల్ మైసూర్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చరణ్ మైసూర్ లో అడుగుపెట్టాడు. ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉండి శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కి కాస్త బ్రేక్…