అనుష్పల పెళ్లిలో చరణ్, ఉపాసన రాయల్ లుక్… ఫోటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరదలు అనుష్పల వివాహం ఆమె ప్రియుడితో నిన్న అట్టహాసంగా జరిగింది. ఉపాసన కామినేని చెల్లెలు అనుష్పల వివాహం తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిన్న అర్మాన్ ఇబ్రహీంతో జరిగింది. అనుష్పాల, అర్మాన్‌ల వివాహానికి ముందు జరిగిన ఫంక్షన్‌ల నుండి బయటకు వచ్చిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సెలబ్రిటీ జంట రామ్ చరణ్, ఉపాసన కుటుంబం రాయల్ లుక్ లో అదిరిపోయేలా కన్పించింది.
Read Also : సూర్య ఖాతాలో మరో అరుదైన రికార్డు… తగ్గని “జై భీమ్” జోరు
Also Read
- Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
- Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. 'సూపర్ సుబ్బు'పై సందీప్ కిషన్ హామీ
- Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్‌తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
- Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
పెళ్లికి, రామ్ చరణ్ క్రీం కలర్ షేర్వాణిని ధరించగా, ఉపాసన భారీగా అలంకరించబడిన షరారా సెట్‌ను ఎంచుకుంది. తన సోదరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ ఉపాసన “నిజంగా నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. చాలా కృతజ్ఞతలు. నా ప్రియమైన సోదరి మీకు శుభాకాంక్షలు… నేను మీ ప్రేమలో మునిగిపోయాను” అంటూ పోస్ట్ చేసింది. అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శోభనా కామినేని, అనిల్ కామినేని దంపతుల కుమార్తె అనుష్పాల కామినేని. అర్మాన్ ఇబ్రహీం మాజీ ఇండియన్ ఎఫ్3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహీం కుమారుడు, చెన్నైకి చెందిన కార్ రేసర్.




తాజావార్తలు
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్‌నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!