రకుల్ లవ్ మ్యాటర్ బయట పెట్టడానికి కారణం ఇదేనట !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన లవ్ మ్యాటర్ బయట పెట్టడానికి కారణం ఏంటో వెల్లడించింది. పైగా పెళ్లి విషయంపై కూడా స్పందించింది. ప్రస్తుతం రకుల్ నెక్స్ట్ మూవీ “థాంక్స్ గాడ్” విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గత నెలలో నిర్మాత, నటుడు జాకీ భగ్నానితో రకుల్ తన లవ్ మ్యాటర్ వెల్లడించింది.
Read Also : హనీ ట్రాప్ లో బాలీవుడ్ నటుడి భార్య అరెస్ట్… కోట్ల నగదు స్వాధీనం
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
అయితే తాజాగా జాకితో తన రిలేషన్ ను ఎందుకు బయట పెట్టిందో చెప్పుకొచ్చింది రకుల్. “నాకు నచ్చిన విషయాలను వినడానికి మాత్రమే ఇష్టపడతాను. నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు బయట పెట్టాను అంటే ఇది అందమైన విషయం. నేను దానిని అందరితో పంచుకోవాలి అనుకున్నాను” అని చెప్పుకొచ్చింది. పెళ్లి గురించి మాట్లాడుతూ “ఒక సెలెబ్రిటీ జీవితంపై అందరూ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. పబ్లిక్ ఫిగర్‌గా ఉండటంలో ఇదే నెగెటివ్. నా చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం నాపై ఏమాత్రం పడకుండా, కెమెరా ముందు నా పని నేను చేస్తాను. అయితే ఆఫ్ కెమెరా నా వ్యక్తిగత జీవితం. నేను పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ విషయాన్నీ ఇతర విషయాల్లాగే అందరితోనూ పంచుకుంటాను. ప్రస్తుతం నేను నా కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను” అంటూ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!