Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత అక్కడే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఆమె జాకీ భగ్నానీతో పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. కానీ మధ్యలో బాలీవుడ్ కు వెళ్లింది.
Read Also : Baahubali : బాహుబలి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ ఫ్యాన్స్ చూడాల్సిందే
అక్కడే నిర్మాత జాకీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత అందాలను ఆరబోయడం అస్సలు ఆపట్లేదు. తాజాగా టాప్ లెస్ డ్రెస్ లో ఘాటుగా రెచ్చిపోయింది. ఇందులో ఆమె తన ఎద అందాలను ఓ రేంజ్ లో చూపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Ram Charan – Upasana : ఉపాసనకు ట్విన్స్.. మెగా ఇంట్లో డబుల్ ధమాకా..
