Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత అక్కడే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఆమె జాకీ భగ్నానీతో పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. కానీ మధ్యలో బాలీవుడ్ కు వెళ్లింది. Read Also : Baahubali : బాహుబలి నుంచి స్పెషల్…
Shriya Sharma : ఏంటి సమంత చెల్లెలు టాప్ లాయరా.. అసలు ఆమెకు చెల్లెలు కూడా ఉందా అని డౌట్ పడకండి. ఉంది కానీ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. ఆమె సమంతకు చెల్లెలే కాదు చిరంజీవికి మేన కోడలు. మెగాస్టార్ నటించిన జై చిరంజీవి సినిమాలో చిరంజీవి మేనకోడలు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమెనే శ్రియాశర్మ. ఆ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత…
Samantha – Sreeleela : అవును.. పుష్పరాజ్ ను ఆడిపాడి మెప్పించిన భామలు ఇద్దరు ఒకే స్టేజి ఎక్కారు. వారే సమంత, శ్రీలీల. అందం, అభినయం, డ్యాన్స్ ఇవన్నీ వీరిద్దరి సొంతం. ఈ ఇద్దరికీ కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. సమంత ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. శ్రీలీల ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు చేస్తోంది. ఇలాంటి టైమ్ లో వీరిద్దరూ ఒకే స్టేజిపై కనిపించారు. దాంతో పుష్పరాజ్ భామలు ఒకే దగ్గర అంటూ…
భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచబోతోంది. జూలై 1, 2024 నుంచి కంపెనీ ధరలను పెంచనుంది. ఈ మేరకు హీరో మోటోకార్ప్ ప్రకటన విడుదల చేసింది.
నభా నటేష్…ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన హాట్ అందాలతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది ఈ భామ.ఎప్పుడు గ్లామర్ షో చేసే ఈ భామ తాజాగా ట్రెడిషనల్ లుక్ లోకి మారిపోయింది.ముఖ్యంగా చీర కట్టులో కనిపించి కనువిందు చేసింది.చీర కట్టులో కిల్లింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తూ పోజులు ఇచ్చింది ఈ భామ.తన అందంతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. తను…