Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rain Of Coins On Raveena Tandon

KGF 2 : రవీనా టాండన్ పై కాయిన్ల వర్షం.. వీడియో వైరల్

Published Date :April 20, 2022 , 6:27 pm
By Roja Pantham
KGF 2 : రవీనా టాండన్ పై కాయిన్ల వర్షం.. వీడియో వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. ఏప్రిల్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి చాప్టర్ తోనే సంచలనం సృష్టించిన ఈ కాంబో రెండో చాప్టర్ తో ఆ సంచలనాన్ని కంటిన్యూ చేసింది. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రవీనా టాండన్ గురించి..ఒక నాటి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రవీనాటాండన్ ఇందులో రమికా సేన్ గా ప్రధాని పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. సినిమాకు ఆమె పాత్రే హైలైట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాఖీని ఎదిరించే పవర్ ఫుల్ పాత్రలో పవర్ ఫుల్ లేడీగా ఆమె నటన అద్భుతం.. అందుకే ప్రస్తుతం ఆమె నటనకు అన్నింటా ప్రశంసల వర్షం కురుస్తోంది.

రవీనా టాండన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించగానే.. ఆమె చెప్తున్న డైలాగ్స్ కు అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లి పోతున్నాయి. తాజాగా ఒక థియేటర్లో రవీనా సీన్ వస్తుంటే ఆమెపై రూపాయి కాయిన్లు విసురుతూ తమ అభిమానిని చాటుకున్నారు పలువురు అభిమానులు. ఆ వీడియోను రవీనా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. సినిమా చివర్లో రవీనా టాండన్ చాప్టర్ 3 కి సంబంధించిన పేపర్స్ చూస్తుంటుంది. ఆ సన్నివేశాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లో కొంత మంది రూపీ కాయిన్స్ ని ఆమెపై వెదచల్లారు. “చాలా కాలం తర్వాత స్క్రీన్‌పైకి కాయిన్స్ ఎగరేయడం చూస్తున్నా”  అని తెలుపుతూ ఈ సీన్ కి సంబంధించిన షూటింగ్ వీడియోను కూడా షేర్ చేసింది.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Raveena Tandon (@officialraveenatandon)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hero yash
  • KGF 2
  • Raveena Tandon
  • Tollywood News

తాజావార్తలు

  • X Monetization: సంచలన నిర్ణయం తీసుకున్న ఎక్స్.. ఒరిజినల్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్! కానీ..

  • Asha Bhosle: 10 ఏళ్లకే కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..

  • Asha Bhosle Telugu Songs: ‘నాలో ఊహలకు’.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆశా భోస్లే పాటలు విన్నారా..?

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions