Punith Rajkumar: నా భర్త కోరుకున్న కోరిక.. నెరవేర్చండి.. పునీత్ భార్య విన్నపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punith Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయినా ఆయన సినిమాలతో ప్రేక్షకుల మనస్సులో నిరంతరం కొలువై ఉంటాడు. ఇక పునీత్ నటించిన ఆఖరి చిత్రం గంధద గుడి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా కన్నడ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి చెప్తూ పునీత్ భార్య అశ్విని ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాను తప్పకుండా చూడాలని అభిమానులను లేఖ ద్వారా కోరారు.
“గంధద గుడి.. పునీత్ కలల చిత్రం.. ఆయన ఎంతో ఇష్టపడి చేసిన సినిమా.. కన్నడ ప్రజలందరూ ఈ సినిమాను చూడాలని, ముఖ్యంగా ఈ సినిమాను చిన్నపిల్లలు చూడాలని కోరుకున్నారు. మన పిల్లల కోసమైనా అడవులను కాపాడుకుందాం.. వారికి కర్ణాటక అందాలను చూపించండి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా ఎలాంటి కలక్షన్స్ తో ముగుస్తుందో చూడాలి.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!