Priyanka Chopra : చీరలో ప్రియాంక చోప్రా.. కత్తిలాంటి అందాలు చూశారా

  • రాజమౌళి సినిమాతో ఎంట్రీ
  • అలాంటి లుక్ లో ప్రియాంక
  • అదిరిన ఫోజులు
Priyanka

Priyanka

Priyanka Chopra : ప్రియాంక చోప్రా అంటే అందం, అట్టిట్యూడ్, క్లాస్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక, ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం ఈమె రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా వస్తున్న వారణాసిలో కీలక పాత్రలో కనిపిస్తోంది.

Read Also : Meera Vasudevan : ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్న నటి

తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. వారణాసి ఈవెంట్ కు చీరలో వచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆ ఫొటోలను పంచుకుంది. సిల్క్ చీరలో ఒంపుసొంపులతో మెరిసిపోవడంతో ఆమె లుక్‌ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చీరలో ప్రియాంక అందం నిజంగా కత్తిలా ఉందంటున్నారు.

Read Also : Premante Movie : ఆసక్తికరంగా ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్..