Priyanka Chopra: ముఖంపై ఆ రక్తపు మరకలేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియాంక చోప్రా.. పరిచయం అక్కర్లేని పేరు. ఈమధ్య కాలంలో ఈ అమ్మడు ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఫోటోతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆ ఫోటోలో ప్రియాంక ముఖంపై మనం రక్తపు మరకల్ని గమనించవచ్చు. పెదాలు చిట్లిపోయి, ముక్కలో నుంచి రక్తం రావడాన్ని కూడా చూడొచ్చు. ఫేస్‌పై అక్కడక్కడ దద్దర్లు సైతం ఉన్నాయి. ఎవరైనా ఈ ఫోటోని చూసిన వెంటనే.. ప్రియాంకను ఎవరో కొట్టారనో లేదా ఆమెకి ఏదో ప్రమాదం జరిగిందనో అనుకుంటారు. ఆమె అభిమానులు కూడా అదే అనుకున్నారు.
ప్రియాంక చోప్రా ఆ ఫోటో పెట్టడమే ఆలస్యం.. కింద క్యాప్షన్ చదవకుండానే ‘ఏం జరిగింది? ఎందుకు ఫేస్ ఇలా తయారైంది? ఏమైనా ప్రమాదం జరిగిందా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించేశారు. కాసేపయ్యాక క్యాప్షన్ చదివి.. ‘హమ్మయ్యా’ అనుకున్నారు. ఎందుకంటే, ప్రియాంకకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ ఫోటో ఆమె షూటింగ్ సమయంలో తీసుకున్నది. ప్రస్తుతం ప్రియాంక ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. షూట్ నుంచి బ్రేక్ లభించడంతో, ఫేస్‌పై వేసుకున్న మేకప్‌తోనే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. కింద ‘పనిలో క్లిష్టమైన రోజు’ అనే క్యాప్షన్ పెట్టింది. ఇదీ.. ఆ ఫోటో వెనకున్న అసలు సంగతి!
Also Read
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!