Priyadarshi : ఆ సినిమా చేయడం చెత్త నిర్ణయం.. ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్
- వరుస హిట్లతో జోష్
- సారంగపాణితో కొత్త ప్రయత్నం
- ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyadarshi : ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా సారంగపాణి జాతకం. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నా కెరీర్ లో ఎన్నడూ కమెడియన్ అవుతానని అనుకోలేదు. ఎందుకంటే నేను కమెడియన్ అవుదామని ఇండస్ట్రీలోకి రాలేదు. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్ లాంటి వారిని చూసి వాళ్ల లాగా యాక్టింగ్ చేద్దామని వచ్చాను.. ఇన్నేళ్ల కెరీర్ లో అలాంటి పాత్రలు నాకు ఇంకా రాలేదు. అందుకే చాలా అసంతృప్తిగా ఉంది’ అంటూ తెలిపారు.
Read Also : Sampoornesh Babu : ‘సోదరా’ సినిమా అందరినీ నవ్విస్తుంది : సంపూర్ణేష్ బాబు
‘నేను చాలా రోజులుగా కామెడీ సినిమాలు కాకుండా యాక్టింగ్ పరమైన పాత్రలు చేయాలని చూస్తున్నాను. కోర్టు సినిమా నేను నా లైఫ్ లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం. మిఠాయి సినిమా చేయడం నా కెరీర్ లోనే చెత్త నిర్ణయం. ఇప్పుడిప్పుడే నాకు ఎలాంటి సినిమాలు చేయాలి అనే దానిపై క్లారిటీ వస్తోంది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒక ఎత్తు. సారంగపాణి జాతకం నాకు కొత్త తరహా సినిమా. ఇలాంటి పాత్రలో ఇప్పటి వరకు నటించలేదు. ఇది అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు ప్రియదర్శి.
Also Read
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!