Darling: బాగ్స్ ప్యాక్ చేసుకుని పదండి అంటున్న హీరోయిన్
- బాగ్స్ ప్యాక్ చేసుకుని పదండి అంటున్న హీరోయిన్
- రెండవ సింగిల్-రాహి రేను విడుదల చేసిన చిత్ర యూనిట్
- డార్లింగ్ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darling Movie Second Single: ప్రియదర్శి మరియు నభా నటేష్ నటించిన ఏకైక రొమాం-కామ్ “డార్లింగ్”, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నూతన దర్శకుడు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు ముందే బలమైన బజ్‌ని కలిగి ఉంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్కి చెందిన కె నిరంజన్ రెడ్డి మరియు శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ సినిమా టీజర్, పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఫ్రస్ట్రేటెడ్ యాంథమ్‌గా విడుదల చేయబడిన మొదటి పాట సూపర్ హిట్ అయింది. ఈ రోజు, మేకర్స్ ఈ చిత్రం యొక్క రెండవ సింగిల్-రాహి రేను విడుదల చేసారు.మొదటి సింగిల్ వలె కాకుండా, రాహి రే ఆనందించే మెలోడీ, సోలో అడ్వెంచర్ ఎంజాయ్ చేశా విధంగా ఈ పాటను కంపోజ్ చేసారు.
Also Read: Thalapathy 69: విజయ్ దళపతి సరసన సమంత..?
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న'OG'
- Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
- Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
నభా నటేష్‌ను సోలో ట్రిప్ఎంజాయ్ చేస్తూ భారతదేశంలోని వివిధ ప్రదేశాలను అన్వేషిస్తూ కనిపిస్తుంది. ఈ ప్రయాణాన్ని సినిమాటోగ్రాఫర్ నరేష్ రామదురై అందంగా చిత్రీకరించారు. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటలో నభా నటేష్ సూపర్ కూల్ గ కనిపించనుంది. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకర్షణీయంగా ఉంది, అయితే కపిల్ కపిలన్ పడిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తుంది. మొదటి పాటలాగే రాహీ రే కూడా తక్షణ హిట్‌గా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు. బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాకు హేమంత్ డైలాగ్స్ రాయగా, లవ్ టుడేకి చెందిన ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిట్ చేస్తున్నారు. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్. ఇక ఈ డార్లింగ్ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!