I Nobody Trailer : పృద్వి రాజ్ సుకుమారన్.. ‘ఐ-నోబడి’ ట్రైలర్.. అదిరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ హీరోగా నిషామ్ బాషిర్ దర్శకత్వంలో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘INobody’. తాజాగా ఈ సినిమాను విడుదల చేశారు మేకర్స్. టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. ఒక తండ్రి తన బిడ్డను నిద్రపుచ్చడానికి బెడ్టైమ్ స్టోరీ చెప్పడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అయితే అక్కడ అందరూ ఊహించే రాజులు, రాణుల కథకు బదులుగా.. ఆ తండ్రి ఒక సంక్లిష్టమైన బ్యాంక్ దోపిడీ ఎలా జరిగిందో తన బిడ్డకు వివరించడం టీజర్లోనే హైలైట్గా నిలిచింది. ఈ విభిన్నమైన ఓపెనింగ్ సీన్ ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఇచ్చిన నేపధ్యసంగీతం చాలా బాగుంది. టీజర్లో వినిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ను పర్ఫెక్ట్గా ఎలివేట్ చేసింది.
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..