Preetham Jukalkar: నాగచైతన్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రీతమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత నాగచైతన్య గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వీళ్ళిద్దరి గురించి ఏ చిన్న వార్త వచ్చిన కూడా అది బాగా వైరల్ అవుతుంది.. ఇక తాజాగా సమంత స్టైలిస్ట్ అయిన ప్రీతమ్ జుకాల్కర్ నాగ చైతన్య గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నాగచైతన్య సమంత విడిపోయినప్పుడు దానికి ప్రధాన కారణం ప్రీతమ్ జుకాల్కర్ అని,ఆయనతో సమంతకి ఉన్న ఎఫైర్ వల్లే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని ఎన్నో వార్తలు వినిపించాయి.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతమ్ ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ప్రీతమ్ జుకాల్కర్ మాట్లాడుతూ నాకు సమంతకు చాలా మంచి రిలేషన్ ఉంది.. మా ఇద్దరి మధ్య ప్యూర్ అన్నాచెల్లెళ్ల బంధం మాత్రమే ఉంది.కానీ ఆ బంధాన్ని కొంతమంది వేరుగా అర్థం చేసుకున్నారు.ఇక మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాగచైతన్య కి కూడా బాగా తెలుసు.
నేను ఎన్నో సార్లు వారి ఇంటికి వెళ్ళినప్పుడు నాగచైతన్య నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. అయితే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. అలా నేను కూడా సమంత కి దగ్గరయ్యాను. కానీ మా మధ్య ఉన్న రిలేషన్ ని మాత్రం చాలా మంది తప్పుగా అర్థం చేసుకొని మా ఇద్దరికీ ఎఫైర్ అంటగట్టారు. ఇక ఎప్పుడైతే ఆ వార్తలు వినిపించాయో ఆరోజు నాకు ఎంతో కోపం వచ్చింది.అసలు విషయం తెలియకుండా ఇలా లేనిపోని పుకార్లు ఎలా సృష్టిస్తారు అంటూ కోపంతో ఊగిపోయాను.కానీ చాలామంది ఇలా కోపానికి వస్తే నీ కెరియర్ పాడవుతుంది అని చెప్పడంతో లోలోపల ఎంతగానో బాధ పడ్డాను.. బయటికి చెప్పుకోలేని బాధతో ఇన్నాళ్లు కుమిలిపోయాను అంటూ ప్రీతమ్ జుకాల్కర్ చెప్పుకొచ్చారు. ఇక సమంత నాగచైతన్య విడిపోయిన సమయం లో ప్రీతమ్ జూకాల్కర్ పేరు ఎక్కువగా వినిపించిన విషయం అందరికి బాగా తెలిసిందే.
Also Read
- Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
- Chennai Love Story: అమెరికాలోనూ 'చెన్నై లవ్ స్టోరీ' జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
- The Paradise: నాని 'ది ప్యారడైజ్'లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
- Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి 'మైఖేల్' బయోపిక్!
తాజావార్తలు
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
-
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
-
Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?