Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందం ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అయితే అందుకున్నది కానీ అవకాశాలను మాత్రం అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ లో కనిపించి మెప్పించింది. ఇక అఖండ సినిమా ద్వారా అమ్మడికి మరో అవకాశం వచ్చింది.