Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prabhas Salaar Holds Second Place In Day 1 Nizam Area Collections

Salaar: ‘సలార్’ నాన్ RRR రికార్డ్… నైజాం కింగ్!

Published Date :December 23, 2023 , 12:43 pm
By Shiva Kranthi
Salaar: ‘సలార్’ నాన్ RRR రికార్డ్… నైజాం కింగ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే… బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇలా ఉంటుందని చూపిస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్… థియేటర్లో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాక్సాఫీస్ వసూళ్ల దగ్గర మోత మోగిస్తోంది. ఊహించినట్టుగానే సలార్ డే వన్ లెక్కలు రికార్డ్ రేంజ్‌లో ఉన్నాయి. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 180 కోట్ల వరకు రాబట్టింది. రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో సలార్ భారీ ఓపెనింగ్స్ అందుకుంది. నైజాంలో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ రీజన్‌లో అడ్వాన్స్ సేల్స్ గ్రాస్ విషయంలో ఆర్ఆర్ఆర్ లెక్షన్స్‌ని బ్రేక్ చేస్తూ.. 12 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది సలార్. ఇక మొత్తంగా నైజాం మార్కెట్‌లో దుమ్ముదులిపేసింది.

Read Also: Bahubali Salaar: ఆ కటౌట్ కత్తి పడితే రిజల్ట్ ఈ రేంజులోనే ఉంటుంది…

నైజాం ఏరియాలో మొదటి రోజు 22.55 కోట్ల షేర్‌ని రాబట్టింది సలార్. గ్రాస్ పరంగా 32 కోట్లు కొల్లగొట్టినట్టుగా చెబుతున్నారు. దీంతో నైజాంలో సలార్ నాన్ RRR రికార్డుని సెట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నైజాంలో 23.35 కోట్ల షేర్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది ఆర్ఆర్ఆర్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ నెంబర్‌తో సలార్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఇమేజ్ అండ్ మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకోని చూస్తే ప్రభాస్ సోలోగానే వచ్చి అద్భుతం చేసి చూపించాడనే చెప్పాలి. సలార్‌ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. ఈ వీకెండ్ వరకు మరిన్ని రికార్డులు సెట్ చేయడం పక్కా. మొత్తంగా.. సలార్ సినిమా 2023 ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలబడం గ్యారెంటీ. మరి సలార్ ఫైనల్ ఫిగర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Prabhas Salaar
  • Salaar Collections
  • Salaar Nizam Collections
  • Salaar Part 2 Shouryaanga Parvam
  • Shouryaanga Parvam

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: భారత జట్టులో తీవ్ర పోటీ.. వైభవ్ సూర్యవంశీకి అప్పుడే ఛాన్స్ అవసరమా?

  • Israel Attacks: 10 నిమిషాల్లోనే అంతా బూడిద.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఇజ్రాయెల్..

  • GT Vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. బరిలోకి గిల్..

  • Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ లో ‘శివగామి’.. ఫస్ట్ లుక్‌తోనే సెన్సేషన్!

  • Hardik Pandya: ఆ ఆట, షాట్స్ చూసి ఆశ్చర్యపోయా.. వైభవ్‌ సూర్యవంశీకి అంతా మంచే జరగాలి!

ట్రెండింగ్‌

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions