Salaar 2 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన చిత్రం సలార్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే .
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే… బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇలా ఉంటుందని చూపిస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్… థియేటర్లో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాక్సాఫీస్ వసూళ్ల దగ్గర మోత మోగిస్తోంది. ఊహించినట్టుగానే సలార్ డే వన్ లెక్కలు రికార్డ్ రేంజ్‌లో ఉన్నాయి. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 180 కోట్ల వరకు రాబట్టింది. రిలీజ్ అయిన అన్ని…