Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prabhas Fauji Release Date Rumors Heres The Truth Behind The Buzz

Fauji : ఫౌజీ రిలీజ్ డేట్ పై వార్తలు.. నిజమేనా..?

Published Date :October 12, 2025 , 8:30 pm
By Nagam Mallesh
  • ఆ సినిమాలతో ప్రభాస్ బిజీ
  • మొన్నటి దాకా ఆగిన షూట్
  • ఆ రిలీజ్ డేట్ పై అనుమానమే
Fauji : ఫౌజీ రిలీజ్ డేట్ పై వార్తలు.. నిజమేనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fauji : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఫౌజీ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను రెండో ప్రపంచ నేపథ్యంలో తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ బ్రిటీష్‌ ఆఫీసర్ గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రేమ, ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడంలో హను స్టైలే వేరు. కాబట్టి ఆయన ఈ సినిమాను వేరే రేంజ్ లో తీస్తారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి కొన్ని రూమర్లు వస్తున్నాయి.

Read Also : Allu Sneha : బర్త్ డే నైట్ ఇద్దరమే అంటూ అల్లు స్నేహ పోస్ట్..

ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి అయిందని చెబుతున్నారు. ప్రభాస్ ఇంకో 35 రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసేస్తారని 2026 ఆగస్టు 15 రిలీజ్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. కానీ రిలీజ్ డేట్ ఇప్పట్లో ఉండే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ చాలా రోజులుగా ఆగిపోయింది. పైగా పాకిస్థాన్, భారత్ యుద్ధం నేపథ్యంలో ఇమాన్వి షూటింగ్ లో పాల్గొనలేదు. అలా కూడా చాలా లేట్ అయిపోయింది. పైగా ప్రభాస్ త్వరలోనే స్పిరిట్ సినిమా షూట్ లో పాల్గొనబోతున్నాడు. ఆ మూవీ తర్వాత కల్కి-2 కూడా స్టార్ట్ అవుతుంది. పైగా రాజాసాబ్ షూట్ లో ప్రభాస్ చాలా బిజీగా ఉంటున్నాడు. ఆ సినిమాకే బల్క్ గా డేట్స్ ఇచ్చేశాడు. కాబట్టి ఫౌజీ ఆ కరెక్ట్ డేట్ కు వస్తుందనే నమ్మకం లేదు.

Read Also : Srikanth Bharat : క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fauji Movie
  • Fauji Release Date
  • Fauji updates
  • Hanu Raghavapudi
  • Imani

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions