Prabhas : ‘ఫౌజీ’ టీజర్ లోడింగ్.. సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వినబడుతోంది. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ‘ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు త్వరలోనే ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు. ప్రభాస్ లుక్‌ను కూడా ఫుల్ గా రివీల్ చేయకుండా కేవలం ఒక ప్రీ-లుక్ మాత్రమే బయటకు వదిలారు. దీంతో అసలైన ‘ఫౌజీ’గా రెబల్ స్టార్ ఎలా ఉంటాడనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ నెలకొంది.
వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుందని సమచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి చిత్రబృందం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ సర్కిల్స్ ప్రకారం ‘ఫౌజీ’ టీజర్ ను ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేసే ఆలోచన ఉన్నట్టు టాక్. టీజర్ విడుదలతో పాటే సినిమా ప్రమోషన్స్ వేగాన్ని కూడా పెంచాలని చిత్రబృందం భావిస్తోందట. బ్యాక్ టు బ్యాక్ పాటలు, అలాగే చిత్రంలోని కీలక పాత్రలను పరిచయం చేసే గ్లిమ్స్ వీడియోలను వరుసగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి మైత్రీ మూవీ మేకర్స్ ఈ అఫీషియల్ అప్డేట్స్ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. మరోవైపు ఈ సినిమాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Also Read
- Mohanlal New Movie Update: 'మంజుమ్మెల్ బాయ్స్’ డైరెక్టర్ తో లాలేట్టన్ మూవీ... అసలు నిజం ఇదే!
- Peddi : భారీ నష్టాల దిశగా పెద్ది.. ఓవర్సీస్ దాదాపు వాషౌట్?
- Thalapathy Vijay : తలపతి బర్త్ డే ట్రీట్ 'జన నాయగన్' కాదు... సర్ప్రైజ్ ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
- OTT Movies : ఓటీటీలో సందడి చేస్తోన్న హిట్ మూవీస్
తాజావార్తలు
-
Prabhas : ‘ఫౌజీ’ టీజర్ లోడింగ్.. సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్?
-
Mohanlal New Movie Update: ‘మంజుమ్మెల్ బాయ్స్’ డైరెక్టర్ తో లాలేట్టన్ మూవీ… అసలు నిజం ఇదే!
-
Aprilia SR 175: కొత్త థీమ్‌తో విడుదలైన ఏప్రిలియా SR 175.. ప్రత్యేక మ్యాట్ గ్రీన్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఇవే!
-
Peddi : భారీ నష్టాల దిశగా పెద్ది.. ఓవర్సీస్ దాదాపు వాషౌట్?
-
Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్‌పై హిట్‌మ్యాన్ ఫైర్!
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!