Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prabhas Fans Are Eagerly Waiting For The Action Saga Salaar Teaser

Prabhas: రాముడు వచ్చాడు కానీ రాక్షసుడు రాలేదు

Published Date :June 16, 2023 , 3:35 pm
By Shiva Kranthi
Prabhas: రాముడు వచ్చాడు కానీ రాక్షసుడు రాలేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆదిపురుష్ రిలీజ్ కి ముందు రాముడితో పాటే రాక్షసుడు కూడా థియేటర్లోకి వస్తున్నాడని ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసారు. రాముడు-రాక్షసుడు కలిసి వస్తున్నారు బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు ఆన్ లైన్ రికార్డ్స్ కూడా ఉంటే రాసిపెట్టుకోండి అంటూ హంగామా చేసారు. జూన్ 16న ఆదిపురుష్ మూవీతో పాటు థియేటర్లో సలార్ టీజర్‌ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఆదిపురుష్ రిలీజ్ అవుతున్న అన్ని థియేట‌ర్స్‌లో స‌లార్ టీజ‌ర్ స్క్రీనింగ్ ఉంటుంద‌ని ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూసారు. ఆదిపురుష్ రిలీజ్ కోసం ఇన్ని రోజులు సలార్ ని హోల్డ్ చేసారు. ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు. సలార్ టీజర్ కోసం ఎంతో ఆశగా వెయిట్ చేసిన ఫాన్స్ కి నిరాశ తప్పలేదు.

ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ ‘సలార్’ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సలార్ సినిమా ప్రమోషన్స్ కి ఇక చిత్ర యూనిట్ మొదలుపెట్టాల్సి ఉంది. ఆదిపురుష్ రిజల్ట్ తేడా కొట్టినా, కలెక్షన్స్ వీక్ అయినా దాని ఇంపాక్ట్ మాత్రం సలార్ పై పడే అవకాశమే లేదు. ప్రభాస్ ముందు సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండానే సలార్ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించగలదు. అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ ఉంది కాబట్టి మేకర్స్ సలార్ సినిమా ప్రమోషన్స్ ని ఫుల్ ప్లాన్డ్ గా చేసుకుంటే చాలు ఇండియన్ సినిమా ముందెన్నడూ చూడని మాస్ హిస్టీరియాని చూడడం గ్యారెంటీ.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adipurush Review
  • Prabhas Salaar
  • Prabhas Salaar on Sep 28th
  • Prashanth Neel Prabhas Salaar
  • salaar

తాజావార్తలు

  • Fact Check: ‘జన నాయగన్’ సెన్సార్ నుంచి లీక్ అయిందా?

  • Tanvir Ahmed: టీమిండియాలోకి వైభవ్ వస్తే అభిషేక్ శర్మ పని ఖేల్ ఖతం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

  • US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..

  • Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..

  • Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions