Tollywood Singer: సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ సింగర్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Popular Singer Vaddepalli Srinivas Passed Away Due to Illness: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. ప్రముఖ సినీ జానపద నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ అనూహ్యంగా కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని తన స్వగృహంలో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మీడియాకి వెల్లడించారు.అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మరణ వార్తతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలోనే కాదు జానపద కళాకారులలో కూడా విషాదం నింపింది. సినీ ప్రముఖులు, జానపద కళాకారులు శ్రీనివాస్ కు నివాళులు అర్పిస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Priyadarshi: ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి సినిమా
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తన సుధీర్గ కెరియర్లో వడ్డేపల్లి శ్రీనివాస్ దాదాపు 100 కి పైగా పాటలు అనేక జానపద గీతాలు పాడారు. అంతేకాదు గజ్జ కట్టి అనేక వేదికల మీద తనదైన ఆటపాటలతో అలరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. 2012 సినిమాలో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలోని గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల అనే పాట పాడిన ఆయన ఒక్కసారిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక వడ్డేపల్లి శ్రీనివాస్ ఆ సినిమా మాత్రమే కాదు కింగ్, బెంగాల్ టైగర్, నమస్తే అన్న తదితర సినిమాల్లో ఆయన పాటలు పాడారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!