Pooja Hegde : టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ తన అందంతో అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుంది పూజాహెగ్డే. ట్రెండీ లుక్స్‌తో తరచూ సోషల్ మీడియాలో హడావుడి చేసే పూజా.. ఈసారి సారీలో మెరిసింది. చీర కట్టుకున్నా కూడా ఎంత గ్లామరస్‌గా ఉండొచ్చో చూపించింది ఈ ముద్దుగుమ్మ. చీర, సింపుల్ జ్యూవెలరీతో సొగసైన స్టైల్‌లో ఫోజులిచ్చింది.
Read Also : Rajamouli : రాజమౌళికే ఎందుకిలా జరుగుతోంది..?
పూజా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె ఇందులో కత్తిలా మెరిసిపోతోంది. నడుము అందాలు, ఎద అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. “ఇలాంటి లుక్‌లో పూజాను చూస్తే నిద్ర కూడా పట్టదేమో” అంటూ కామెంట్లు పెడుతున్నారు కుర్రాళ్లు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Read Also : Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ దెబ్బకు కిటికీలోంచి దూకి వచ్చేశా.. సుమ కామెంట్స్
