పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డేకు టాలీవుడ్ తో అస్పలు పొసగడం లేదు. ఎక్కడో దర్శక నిర్మాతలతో రిలేషన్స్ దెబ్బతిన్నట్లున్నాయి. దీంతో బాగా హర్టయిన అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం జరుగుతూ ఫుల్ గా తమిళంపైనే ఫోకస్ చేస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అదీ కూడా స్టార్ హీరోలతో జోడీ కడుతుంది. సూర్య
Sruthi Hasan : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన టాలెంట్ తో చాలా తొందరగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్య సమస్యలతో ఇటీవల చెన్నైలోని అపోలో హాస్పటల్ లో చేరారు. నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నరజనీకాంత్ కు వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండెలో స్టెంట్ వేశారు. రజనీకాంత్ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. దీనికి ట్రాన్స్‌కాథెటర్ ప
Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ “జైలర్” సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ మూవీతో రజనీకాంత్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఆ సినిమా తరువాత రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన “లాల్ సలాం” సినిమాలో గెస్ట్ పాత్రలో నటించారు.కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సిని�
Nalgonda : నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధోనిపాముల గ్రామం సమీపంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)లో ఇద్దరు మహిళా కూలీలు నీటిపారుదల ట్యాంకు(ఇరిగేషన్ ట్యాంకు)లో మునిగి చనిపోయారు.
ఎవరి టైం ఎప్పుడు మారుతుందో తెలియదు. రోజూ తినడానికి తిండిలేని వారు ఒక్కరాత్రిలో కుబేరులైన సంఘటనలు చాలానే చూశాం. అయితే ఇక్కడ మనకు మరో అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మమ్మికా అనే వ్యక్తి కేరళ రాష్ట్రానికి చెందినవాడు. ఈయన వయసు 60 సంవత్సరాలు. అయితే మమ్మికా రోజూ కూలీ పనిచేసుకొని జీవిస్తు�