Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన ఫిట్నెస్ జర్నీకి సంబంధించిన వివరాలను సైతం పబ్లిక్‌గా షేర్ చేసుకున్నారు. తాను దాదాపు ఆరు, ఎనిమిది నెలలుగా జిమ్ కి వెళ్తున్నట్లు; అలాగే తనకు మొదట నుంచి స్పోర్ట్స్, వ్యాయామం అంటే అసలు ఇంట్రెస్ట్ లేనట్లు చెప్పుకొచ్చారు. అలాగే మొదట్లో కొన్ని నెలలు ఇష్టం లేకుండానే ఈ జిమ్ కి వెళ్లినా, క్రమక్రమంగా ఆ అలవాటు తనలో ఓ కొత్త మార్పును తీసుకుని వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా తన భర్త హాస్పిటల్లో ఉండి సర్జరీ చేయించుకుంటున్నప్పుడు అయితే, తనకు ఈ కసరత్తు మానసిక దృఢత్వాన్ని పెంచి ధైర్యంగా ఉండేందుకు దోహదపడిందని చెప్పారు. ఇక ఈ ఆరు, ఎనిమిది నెలల్లో ఆమె దాదాపు 11 కిలోల వరకు తగ్గినట్లు కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఇలాంటి రోజువారీ వ్యాయామం కేవలం మోడల్స్ అండ్ నటీమణులకు మాత్రమే కాదని, తనలాగా 30 ఏళ్లు దాటిన గృహిణులు అందరికీ అవసరం అని, నన్ను చూసి వారు కూడా వ్యాయామం మొదలుపెడతారు అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
ఇక ఈ జిమ్ వర్కవుట్ వీడియోస్ అండ్ పిక్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు “చిరు సార్కే పోటీ వచ్చేలా ఉన్నారుగా వదినా” అని రీసెంట్ చిరు వర్కవుట్ వీడియోస్ ఉద్దేశించి కామెంట్స్ చేయగా; ఇంకొందరు “బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్త వదినా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అన్నా లెజినోవా ఆ కామెంట్స్ కు రిప్లై ఇస్తూ “బాస్ కి ఎవరు పోటీ రాలేరు, ఆయన ది బెస్ట్” అని, “నేనంటే మీకు ఎంత బాధ్యత” అని కూడా రిప్లై కామెంట్స్ ఇచ్చారు. దీంతో ఈ కాన్వర్సేషన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
గతంలో ఇన్స్టాగ్రామ్ ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్స్ నిర్వహించినప్పుడు కూడా ఈ డిప్యూటీ సీఎం సతీమణి.. “ముందు పవన్ కళ్యాణే నాకు ప్రపోజ్ చేశాడని”, ఆయనకు “అమ్మ చేతి మసాలా చికెన్ కర్రీ, వదిన చేతి చేపల పులుసు ఇష్టం” అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో సందడి చేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!