PAPA: తమిళంలో దా…దా.. తెలుగులో పా…పా.. ఫస్ట్ లుక్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAPA aka ONanna First look Release: ఒకప్పుడు వేరే భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ ఇప్పుడు నేటివిటీ దెబ్బతినకుండా డబ్ చేసి రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ కోవలో తమిళంలో, కన్నడలో, మళయాలంలో సూపర్ హిట్ అయిన ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమా కూడా అలా వచ్చేందుకు రెడీ అవుతోంది. అవును తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన దా…దా… మూవీ ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతోంది. ఒలింపియా మూవీస్ సంస్థ ఎస్ అంబేత్ కుమార్ సమర్పణలో శ్రీమతి నీరజ పాన్ ఇండియా మూవీస్, జె కె ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు సహనిర్మాతలుగా పా…పా అనే పేరుతో ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది.
Athidhi Web Series Review : అతిథి వెబ్ సిరీస్ రివ్యూ
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్బంగా నిర్మత ఎమ్మెస్ రెడ్డి మాట్లాడుతు తమిళంలో మంచి యూత్‌ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిన దా…దాని పా…పాగా తెలుగులో తీసుకొస్తున్నామని, ఎన్నో పెద్ద సంస్థలు పోటీ పడినా తెలుగులో ఇలాంటి సినిమాని మా సంస్థ తీసుకురావాలని భారీగా ఖర్చు పెట్టి విడుదల చేయడానికి రెడీ అయ్యామని అన్నారు. అతి త్వరలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ తో మీ ముందుకు రాబోతున్నామని పేర్కొన్న ఆయన తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ముందుంటారు అలానే పా…పాని కూడా తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. కవిన్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ, విటివి గణేష్ ఇతర కీలక పాత్రలలో నటించారు. జెన్ మార్టిన్ సంగీతం అందించిన ఈ సినిమాను దర్శకుడు గణేష్ కె బాబు డైరెక్ట్ చేశారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!